Greek Mythology in Telugu_...ఆర్ఫియస్ కథ | స్టోరీ 8 | Orpheus Story from Greek Myth
Description
Greek Mythology in Telugu_...ఆర్ఫియస్ కథ | స్టోరీ 8 | Orpheus Story from Greek Myth
సంగీతానికి అధిపతి అయిన అపోలో కంటే అందమైన పాటలు పడే మామూలు మనిషి ఆర్ఫియస్, తన సంగీత పరికరమైన లైర్ ని వాయిస్తూ, అతను పాట పాడితే, ఆ పాట వినిపించినంత దూరం, ప్రతి జీవి చెవులు విప్పుకుని వినేవారు. పక్షులు కీలకిలాలలో అతని పాటలో పాత కలిపితే, నెమల్లు ఆ పాటకి పూరివిప్పి నాట్యం ఆడేవి. అంతా అందమైన పాటలు పాడే అతని ప్రాణం, యూరుడశి.
వయసుకొచ్చాక సంపాదనకోసం దేశాలు పట్టుకు తిరిగిన ఆర్ఫియస్, తనకు సరిపడెంత సంపాదించాక తిరిగి తన ఊరికి వచ్చి, తన ప్రేయసి యూరుడశి ని పెళ్లి చేసుకున్నాడు. ఒకరంటే ఒకరు ప్రాణంలా ఉండే ఆ జంటను చూసి అందరు మూరుసిపోయేవారు. కఠినమైన మనసున్నవారుకూడా, వారెప్పుడు కలిసి ఉండాలని కోరుకునేవారు. కానీ, అంతా మంచిగా సాగితే కతెమ ఉంటుంది చెప్పండి.
#telugustories, #storiesintelugu, #teluguquotes, #teluguthoughts9, #telugupuranalu, #greekmythologyintelugu, #telugumythology, #mythologyintelugu, #pandorastory
telugustories, storiesintelugu, teluguquotes, teluguthoughts9, telugupuranalu, greekmythologyintelugu, telugumythology, mythologyintelugu, pandorastory























